CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 8

క్రీస్తు యేసు దయాళు ప్రభు - నీవే సృష్టికర్తవు

kreestu yesu dayaalu prabhu - neeve srushtikartavu

2 కొరింథీ. 8:9 "ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను"

More
Reference recording on YouTube ↗
పల్లవి:క్రీస్తు యేసు దయాళు ప్రభు - నీవే సృష్టికర్తవు (1)నీవే మా రక్షకుడవని హల్లెలూయ పాడెదం (2)
చరణం 1:పాపజగాన - జన్మించితివి - పేదగృహాన - పెరిగితివి సంకట కష్టములనుభవించి మమ్ము రక్షించితివి (2) ప్రియ యేసు మమ్ము రక్షించితివి - మమ్ము
చరణం 2:జీవిత నావ - తుఫాను చేత - తల్లడిల్లగ - ఒక్కమాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి - దరికి జేర్చితివి - ప్రియ యేసు దరికి జేర్చితివి - దరికి
చరణం 3:ఎన్నో విధాల - పోనట్టినాదు - పాపరోగము - నీవస్త్రమును ముట్టి నంతనే - అద్భుతముగ - నివారణాయెను ప్రియ యేసు నివారణాయెను