CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 46

నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము

nee velugu nee satyamu bayalu deranimmu

దా. కీర్తన. 43 :3 - 5 "నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము"

More
పల్లవి:నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము (2) దేవా .....    నా  ......   దేవా      (1)
చరణం 1:నాకు త్రోవ చూపునూ - అది నీ నివాస స్థలముకు (2) నన్ను తోడుకొని వచ్చును - దేవా నా దేవా (2)
చరణం 2:అప్పుడు నీకు సితారతో - స్తుతి గీతము చెల్లింతును ఓ... హాసన్నా..... హోసన్నా - దేవా నా దేవా
చరణం 3:ఏలక్రుంగిపోతివి - భీతిన్ విడు నా ప్రాణమా ప్రీతిన్ ప్రభుని గనుమా - దేవా నా దేవా