CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 183

నా హృదయము వింతగ మారెను

naa hrudayamu vintaga maarenu

యోహాను 9:25 "నేను గ్రుడ్డివాడనై యుండి యిప్పుడు చూచుచున్నాను"

More
పల్లవి:సంతోషమే సమాధానమే (3)చెప్పనశక్యమైన సంతోషం (2) ॥సంతోషమే॥
చరణం 1:నా హృదయము వింతగ మారెను (3) నాలో యేసు వచ్చినందున (2)
చరణం 2:తెరువబడెను నా మనోనేత్రము యేసు నన్ను ముట్టినందున ॥సంతోషమే॥
చరణం 3:ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము ॥సంతోషమే॥
చరణం 4:సత్య సమాధానం నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము ||సంతోషమే||
చరణం 5:నిత్య జీవము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము ॥సంతోషమే॥
చరణం 6:మోక్ష భాగ్యము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము ॥సంతోషమే॥
చరణం 7:యేసు క్రీస్తును నేడే చేర్చుకో ప్రవేశించు నీ యుల్లమందు ॥సంతోషమే॥