CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 18

స్తుతింతున్ ప్రభునే జై యంచు

stutintun prabhune jai yanchu

More
Reference recording on YouTube ↗
పల్లవి:స్తుతింతున్ ప్రభునే జై యంచు (2)
చరణం 1:మరువజాల నా దృశ్యము ప్రభు యేసువా కల్వరిలో నీవె సిల్వన్ - వ్రేలాడితివా (1) కాళ్ళు చేతులు శరీరమంతా గాయపర్చబడితివా (2) గ్రహించితి నివియన్నియు నా పాపము వలనే (2)
చరణం 2:మరువజాలనే నో దేవా - నీదు ప్రేమను ఓర్చె శిక్ష నీ పుత్రుడే - అతి ఘనంబుగా నాదు పాప క్రయమునంత కల్వరిపై చెల్లించెను నే గాంచితి నిన్నే సిల్వన్ - పొందితి రక్షణ