పల్లవి:యౌవనులారా - క్రీస్తు యోధులారా మన రక్షకుడగు - ప్రభు యేసు (2)కృప యందును - జ్ఞానమందునుదిన దినము - వృద్ధి పొందుడి (2)
చరణం 1:దైవ వాక్యమగు - ధర్మ శాస్త్రముల్
అను దినము - ధ్యానించుము (2)
మంచి నేలలో - నాటబడిన
ఫలమిచ్చు - చెట్టువలె నుండెదవు (2)
చరణం 2:దైవోపదేశములను - వినుచు
విసుగక నిత్యము - పాటించిన
బండమీద యింటిని - కట్టుకొనిన
బుద్ధిగల వానివలె - నుండెదవు
చరణం 3:వినయ విధేయత - విశ్వాసము
తనయందె - పొందెదవు
క్రీస్తేసు జ్ఞానము - కలిగియును
కదలక స్థిరముగ - నుండెదవు