పల్లవి:(మాదు) ప్రార్ధన సమయంబులో - దేవా చెవియొగ్గుము (2)మాదు కోటయు, మాదు దుర్గం నీవే - నిన్నే మేము ఆశ్రయింతుమ్ (2)
చరణం 1:యెడతెగక ప్రార్థింప - ప్రార్ధనాత్మ వరము నిమ్ము
ఆటంకం తొలగించుము - దయకోరి నిన్ను చేరితిమి (2)
చరణం 2:యెడతెగక ధ్యానింప - నీ కృప ననుగ్రహించుమా
నీ వాక్యం వెదకుచుండ- దయతోడ మాకు సెలవిమ్ము
చరణం 3:యెడతెగక నిలుచుండ - పరిశుద్ధుల సహవాసములో
నీ యొక్క రాకడ కొరకై - దయతోడ మమ్ము సిద్ధపరచు