CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 14

దేవా నా హృదయము - నీ యందు స్థిరమాయెన్

devaa naa hrudayamu - nee yandu sthiramaayen

కీర్తనలు 108: 1-5 "దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను నా ఆత్మ పాడుచు గానము చేయును"

More
Reference recording on YouTube ↗
పల్లవి:దేవా నా హృదయము - నీ యందు స్థిరమాయెన్ (1)నే పాడుచు స్తుతింతున్   - నా యాత్మగానము చేయున్ (2)
చరణం 1:స్వర మండలమా సితారా - మేల్కొనుడి మీరు కూడ (2) వేకువనే నే లేచెదను (2) - స్తుతిగానము చేసెదను (4)
చరణం 2:స్వర మండలమా సితారా - మేల్కొనుడి మీరు కూడ (2) వేకువనే నే లేచెదను (2) - స్తుతిగానము చేసెదను (4)
చరణం 3:ఆకాశమున కంటె నీ - కృప మహోన్నతమైనది నీదు సత్యము మేఘములకంటె - అత్యున్నతమైనది ॥దేవ॥
చరణం 4:దేవా నీవాకాశము కంటె - మహోన్నతుడవు కమ్ము నీదు మహిమ సర్వభూమి మీద వ్యాపించును గాక!