CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 786

పరమ వరుడు యేసు

parama varudu yesu

More
పల్లవి:పరమ వరుడు యేసు ప్రభువు రానై యున్నాడుసిద్దపడు మేలుకొను ఆనందముతో సంధింప
1. నీవు అనుకొనని ఘడియలో మన ప్రభువు త్వరగా వచ్చును సిద్ధముగా నుండు వారెల్లరు - ఆనందముగా తనతో వెళ్ళెదరు
2. ఆ సయమెంతో సంతోషము - అందరి కన్నీరు తుడువబడున్ శాంతి సమాధాన రాజ్యములో - వెయ్యేండ్లు రాజ్యము నేలెదవు
3. ఆత్మలో నజాగ్రత్తతో నుండక - మేలుకొను ఘడియ ఇదియే బుద్ధిలేని కన్యలను బోలి - నిద్రించుచున్న విడువబడుదువు
4. బుద్ధిగల కన్యలవలే నిగ్రహముతో దీపము ఆరిపోకుండ నుంచిన మన పెండ్లి కుమారుండొచ్చు వేళ - ఆనందముతో నెదురుకొందుము
5. ధన్యులు సిద్ధపడిన వారే - హల్లెలూయ - హల్లెలూయ నిశ్చయముగా నెత్తబడుదురు - హల్లెలూయ -హల్లెలూయ

Back to Hebron Seeyonu Geethalu