CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 760

యేసు ప్రభో నీకు

yesu prabho neeku

Romans 12:1

More
Reference recording on YouTube ↗
పల్లవి:నా సమస్తము - నా సమస్తము - నా సురక్షకా నీకిత్తు - నా సమస్తము
1. యేసు ప్రభో నీకు నేను - నా సమస్తమిత్తును నీ సన్నిధిలో వసించి - ఆశతో బ్రేమింతును
2. యేసు ప్రభో నీకే నేను - దోసిలొగ్గి మ్రొక్కెదన్ తీసివేతు లోకయాశల్ - యేసు చేర్చు మిప్పుడే || నా సమ||
3. నీదు వాడ నేను యేసు - నీవు నాదువాడవు నీవు నేను నేకమని - నీ శుద్ధాత్మ సాక్ష్యము || నా సమ||
4. యేసు ప్రభూ నీకు నన్ను - నీయ నేనే వచ్చితి నీదు ప్రేమ శక్తి నింపి - నీదు దీవెన నియ్యవే || నా సమ||
5. యేసు నీవే నా సర్వాస్తి - హా సుజ్వాలన్ బొందితి హా సురక్షణానందమా - హల్లెలూయ స్తోత్రము || నా సమ||

Back to Hebron Seeyonu Geethalu