CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 759

నాదు ప్రాణము ప్రభో

naadu praanamu prabho

More
Reference recording on YouTube ↗
1. నాదు ప్రాణము ప్రభో - నేను నీ కర్పింతును నాదు చేతులెప్పుడు - నీదు సేవ చేయనీ
2. నాదు కాళ్ళు లెస్సగా - నీదు త్రోవ నడ్వనీ నాదు స్వర మెన్నడు - నీదు స్తుతి పాడని
3. నాదు నోరు నిత్యము - నీదు బోధ పల్కనీ నాదు సొమ్ము సొత్తులు - నీకు నిత్తునెప్పుడు
4. నాదు కాలమంతయు - నిన్ను బ్రస్తుతింపనీ బుద్ధిపూర్వకంబుగా - నిన్ను నేను కొల్వనీ
5. సొంతమేలు గోరక - నీదు కీర్తి గోరుచు నాదు నంతరంగము - స్వీకరించి యేలుము
6. నాదు నిండు ప్రేమను - నీ కర్పింతు నెప్పుడు నన్ను నీదు సొత్తుగా - నీవంగీకరింపుము

Back to Hebron Seeyonu Geethalu