CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 761

నా రక్షకుని వెంబడింతు

naa rakshakuni vembadintu

Luke 5:11

More
Reference recording on YouTube ↗
పల్లవి:యేసున్ నేను ఎన్నడెన్నడును - ఆశతోనన్నిటన్ వెంబడింతునుభాసురంబౌ ప్రభు వెంట కన్నుల్ - మూసికొని యెక్కడేని వెళ్ళుదున్
1. నా రక్షకుని వెంబడింతు నన్నిటన్ - ఘోరమైన కొండలైన జంకొందను సురక్షితంబుగా నేను వెళ్ళెదన్ - పరమ కిరీట మొందువరకు
2. నా యేసుతోడ వెళ్ళుచుందు నెల్లడన్ - బ్రయాసమైన లోయలైన భయపడన్ దయజూపు యేసు నన్ను వెంబడించుచో భయమేల భువనంబులో దగన్ || యేసున్ ||
3. నా కాలమెల్ల యేసునందునమ్ముదున్ - భీకరంపువార్థియైన నే దాటుదున్ నా కర్తతోడ నెందునైననేగుదున్ - నాక మెక్కి తండ్రి జూచు వరకున్ || యేసున్ ||

Back to Hebron Seeyonu Geethalu