CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 754

యేసుక్రీస్తే సజ్జనుడు

yesukreeste sajjanudu

Mark 10:17

More
Reference recording on YouTube ↗
1. యేసుక్రీస్తే సజ్జనుడు (1)- వైరికన్న బలవంతుడు (2) ఆయన శక్తిచే జయించెదం (జయించెదం ... (5) ) వైరికి మేము లొంగము జయించెదం (2)
2. క్రైస్తవ సైన్యము స్వల్పము (1)- క్రీస్తు ద్వారభయ మొందము ఆయన శక్తిచే జయించెదం (జయించెదం ... ) వైరికి మేము లొంగము జయించెదం
3. ఆత్మ ఖడ్గముతో నరికి (1)- ఆశతో మేము పనిచేతుము ఆత్మలవైరిని ఎదిరింతుము (ఎదిరింతుము ... ) వైరికి మేము లొంగము జయించెదం
4. సర్వాయుధ వర్గమును ధరించి (1)- సర్వశక్తి చే నింపబడి ధైర్యముతో పోరాడెదం (పోరాడెదం ... ) గర్విపిశాచితో పోరాడెదం జయించెదం

Back to Hebron Seeyonu Geethalu