CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 745

యేసూ నా సిలువన్ మోసి నిను నే వెంబడించెదను

yesoo naa siluvan mosi ninu ne vembadinchedanu

Luke 9:57

More
Reference recording on YouTube ↗
పల్లవి:యేసూ నా సిలువన్ మోసి నిను నే వెంబడించెదను (1)నీదు దాసుడనై నిన్నే నిన్నే వెంబడించెదను (2)
1. యేసు నన్ను రక్షించి - నా కొరకు రానై యుండ (2) నేనికను నీదు వెంటనే వెంటనే వెంబడించెదను (2)
2. నీ ప్రాణము నాకిచ్చితివి - నేనికను నీ దాసుడనే ద్రోహంబుచేయక చక్కగ చక్కగ వెంబడించెదను
3. మరణంబు గెల్చి లేచెన్ - మృత్యుంజయుడై యేసు నే నీ నిరీక్షణ గలిగి నిను నే వెంబడించెదను
4. నే నేసుస్వామికి సాక్షిన్ - నాసాక్ష్య మిట్లుండగను నీదు రాకడకై నిరీక్షించి వెంబడించెదను
5. యేసూ నా జీవదాతా - నా రక్షకా నా ప్రభువా నీదు దాసుడనై నిన్నే నిన్నే వెంబడించెదను

Back to Hebron Seeyonu Geethalu