పల్లవి:నా నాథుడా నాయుల్లమిచ్చితి నీకు (2)అన్నియు నీకై వేడి - నిన్నే వెంబడించితిని -పెన్నుగ నాలో నాటుమా ప్రేమన్ - పెన్నుగ నాలో నాటుమా (1)
1. దేవాలయ విగ్రహముల్ - దేవతలు వేయిలక్షల్ (2) యావత్తు పెంటయనుచు - నిదిగో (2)
2. ఆదియంత రహితుడ - ఆత్మల నాయకుడా ఆశ కల్గించు నాలోన - నీవే
3. పరిశుద్ధ యవతారుడా - మరియు తేనె అమృతుడా కరుణతో నన్ను గావుమా - యిపుడు
4. భూతల - మునకు వేం చేసి - పాతకుల ప్రేమించితివి పాతకుడ నేనైతివి - మహా
5. ఆద్యంతము లేనట్టి - బీదలకు ధననిధీ సదయుడా నన్ను చూడుమా - యిపుడు
6. హల్లెలూయ గీతమును - ఎల్లెడల చాటించెదను ఉల్లమందానంద ధ్వని - యిదియే