CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 743

జీవమునిచ్చెద జీవాధిపతికి

jeevamunicheda jeevaadhipatiki

Philippians 3:11

More
Reference recording on YouTube ↗
పల్లవి:జీవమునిచ్చెద జీవాధిపతికి - జీవము నిచ్చెద నేను నా ... (2)జీవము నిచ్చెద నేను నా ... (1) - జీవము నిచ్చెద నేను (1)
1. పాడెడు పక్షులు పాడక పోవును - పుడమి గృహవనముల్ కూలిపోవున్ - నాజీవము నిచ్చెద నేను (2)
2. మోము సౌందర్యముమాయమై పోవును - ఈ మహి అందరము నశియించున్ - నా జీవము నిచ్చెద నేను
3. నరుల మైత్రిచే నష్టము ఏర్పడున్ - గురిని మైత్రిచే పాట్లుకల్గినన్ - నా జీవము నిచ్చెద నేను
4. మరణము వచ్చును ఖాయముగాను - తరుణము దొరుకుట కష్టము - నా జీవము నిచ్చెద నేను
5. నగలు పుట్టములు కశించి పోవును - నగర గోపురముల్ శిథిలమగున్ - నా జీవము నిచ్చెద నేను
6. పాప సంతోషము లిహమున నిల్చును - పాపపు దేహము మన్నగును - నా జీవము నిచ్చెద నేను
7. హల్లెలూయ పాట పాడుటవలన - నెల్లశ్రమలు నాకబ్బినను - నా జీవము నిచ్చెద నేను

Back to Hebron Seeyonu Geethalu