CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 713

యేసు నావాడని నమ్ముదున్

yesu naavaadani nammudun

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఇదే నా పాట నా సుకథ యేసుని సదా స్తుతించుటఇదే నా పాట నా సుకథ యేసున్ నిత్యము ధ్యానించుట
1. యేసు నావాడని నమ్ముదున్ - ఎంతెంతో దివ్య సౌభాగ్యము దాసుడనౌచు పాల్పొందెదన్ నాశంబులేని సౌఖ్యంబును
2. సంపూర్ణ భక్తితో నుండెదన్ - పెంపార యేసును ధ్యానించెదన్ సొంపైన దూతల్ బల్కుచుండన్ - ఇంపైన మాటల్ నే విందున్ ||ఇదే నా ||
3. నిండైన భక్తియే నెమ్మది నిల్చునదేమి యేసుండగ మెండైన దీప్తిన్ బ్రార్థించుచు - దండిగ బ్రేమన్ సుఖింతును ||ఇదే నా ||

Back to Hebron Seeyonu Geethalu