CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 712

యేసూ! నీరక్త నీతులు నా సొంపు

yesoo! neerakta neetulu naa sompu

Romans 5:9

More
Reference recording on YouTube ↗
1. యేసూ! నీరక్త నీతులు - నా సొంపు, నాదువస్త్రము వీనన్ ధరించి, మెండు నీ - ధరన్ దిరంబునుందున్
2. ధైర్యాన నిల్తునీ నాడు - నన్నెవరు నింద పర్తురు? పాపంబునుండి ముక్తుడన్ - నైతి వీనివల్లను
3. యుగాలు దాటి నన్నదా - ఈ నిష్కళంక వస్త్రము ఇట్లుండు, రంగుమారదు - నీ వల్ల యంచుదెల్లగా
4. మృతుల్ నినున్ వినంగ నీచ - పాపుల్ సంతోషమొందనీ యేసూ నీ రక్త నీతులు - నీవు వారి సొంపు వస్త్రము
5. పరాన నింటి కోసము - నే ధూళినుండి లేవగా నటన్సహ నా పాటిదే 'యేసు నాకోస మీల్గెను

Back to Hebron Seeyonu Geethalu