CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 682

నే భ్రమించి నిల్చితి ప్రేమ

ne bhraminchi nilchiti prema

Hebrews 13:12

More
Reference recording on YouTube ↗
పల్లవి:పవిత్ర రక్తముచేత - నా పాపమెల్ల తీరెనాదరణ పొందితినిపుడు - రక్షకుని రక్తముచే
1. నే భ్రమించి నిల్చితి ప్రేమ - ప్రవాహము తేరి చూచి నా హృదయమందు సంపూర్ణ - సమాధానము నొందితిన్
2. మున్ముందు ఈ ఓదార్పు చూడ - మిగుల ప్రయాసనొంది వ్యర్థప్రయాస వీడినంత - రక్షకుని కృపనొందితి || పవిత్ర ||
3. తన కరము నా మీదనుంచి - నన్ను స్వస్థపడుమనెన్ నే నాయన వస్త్రము ముట్టి - ఆరోగ్యము పొందితిని || పవిత్ర ||
4. నిరంతరము పుణ్య నాథుండు - నా ప్రక్క నుందుననెను తనముఖ భాసురముచేత - నా యెదను నింపుచుండున్ || పవిత్ర ||

Back to Hebron Seeyonu Geethalu