CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 68

యెహోవాకు స్తుతులు పాడండి - మీరు

yehovaaku stutulu paadandi - meeru

Psalms 149

More
Reference recording on YouTube ↗
పల్లవి:యెహోవాకు స్తుతులు పాడండి - మీరు (2)సమాజములో ప్రభు ప్రశంస పాడి (2) సభలో పాడండి మీరుయెహోవాకు స్తుతులు పాడండి1
1. ఇశ్రాయేలు తమ సృష్టికర్తను - సీయోను వాసులు తమ రాజును2 స్మరియించుకొని సంతోషింతురు (2) నాట్యమాడి తన స్తుతి పాడండి (2) - మీరు
2. తంబురతోను సితారాతోను - తనను గూర్చి గానము చేసి దేవుని ప్రేమరసమును గ్రోలి పావనాలంకారమును బొంది - మీరు
3. భక్తులు ఘనులై హర్షింతురు - ఉత్సాహమున ఉప్పొంగెదరు పడకల మీద ప్రభువును కోరి పాడి పాడి ప్రభువును దలచెదరు - మీరు
4. అన్యజనులను శిక్షించుటకు - రాజులఁ గొలుసుతో బంధించుటకు రెండంచుల ఖడ్గమును ధరించిరి దైవ భక్తులకు ఘనత యునిదే - మీరు

Back to Hebron Seeyonu Geethalu