CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 69

యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి యెహోవాను స్తుతించుడి

yehovaaku krotta keertana paadudi yehovaanu stutinchudi

Psalms 149

More
Reference recording on YouTube ↗
పల్లవి:యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి - యెహోవాను స్తుతించుడి (1)
అను పల్లవి:భక్తులు కూడుకొను సమాజములో - స్తోత్ర గీతము పాడుడి (2)
1. ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తను - బట్టి సంతోషించెదరు గాక (1) సీయోను జనులు తమ రాజును బట్టి - ఆనందించుచు నుందురు గాక (2)
2. నాట్యముతో వారు తన నామమును - శ్రేష్ఠముగా స్తుతింతురు గాక తంబురతోను సితారాతోను - తనివి తీర పాడుదురు గాక
3. యెహోవా ఆయన ప్రజల యందు - మహా ప్రేమ కలిగినవాడు ఆయన బీదలను రక్షణతో - అందముగ అలంకరించును
4. భక్తులందరును ఘనతనొంది - నిత్యము ప్రహర్షింతురు గాక సంతోషభరితులై పడకల మీద - వింత గానము చేతురు గాక

Back to Hebron Seeyonu Geethalu