CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 67

స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా

stutinchudi yehovaa devuni sooryachandrulaaraa

Psalms 148

More
Reference recording on YouTube ↗
పల్లవి:స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా - పవిత్ర దూతగణ సేనాధిపతికిఉన్నతస్థలములలో యె - హో - వాను స్తుతించుడి (2)
1. కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా (2) ఆకాశజలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను (2) మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా (2) ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని - యె - హో -వాను స్తుతించుడి (1)
2. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభునుతించుడి ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రిని యె - హో = వాను స్తుతించుడి

Back to Hebron Seeyonu Geethalu