CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 661

శోధనకు మీరు చోటీయకుడి

shodhanaku meeru choteeyakudi

James 4:7

More
Reference recording on YouTube ↗
పల్లవి:యేసు శక్తిని గోరి - యెల్ల కాలము వేడుయేసుడాశతో మిమ్ము - డాసి నడుపును
1. శోధనకు మీరు - చోటీయకుడి - ధైర్యము వహించి పోరాటమును సాధించెడు వారు - జయించెదరు - సాతానుకు లొంగబాపంబగును
2. దుర్బుద్ధి కుభాష - మానుండు సదా పాపాత్ముల పొందు - తప్పించుకొని శ్రీ దేవుని పేరున్- దూషింపకయు శ్లాఘించు మీరు - వర్థిల్లుడిలన్ || యేసు ||
3. జయించెడువారు - సౌందర్య ప్రభున్ వారు మకుటంబు - ధరించెదరు ప్రభుండగు యేసు - నిక్కంబు నమ్ము డాయనే నిత్యంబు - సాయమునిచ్చున్ || యేసు ||

Back to Hebron Seeyonu Geethalu