CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 639

చీకటి కాలము వచ్చుచుండె

cheekati kaalamu vachuchunde

John 9:4

More
Reference recording on YouTube ↗
పల్లవి:తలుపులు తెరచియుండగనే - విరిగిన మనస్సుతో సాగెదవా? (2)కాలమపాయముగా - నుండె - సమయము సద్వినియోగించు (2)
1. చీకటి కాలము వచ్చుచుండె - కృపకాలము నుపయోగించు (2) తలుపులు తెరచియుండగనే - విరిగిన మనస్సుతో సాగెదవా? (2)
2. బీడుభూము లధికముగా - చూచిన నీవు సాగిరా యేసుని వారికి చూపించు - ప్రేమా వార్తను చాటించు || తలుపులు ||
3. ఎన్నో రాజ్యము లీనాడు - దేవుని పనికి మూయబడె తెరచిన తలుపులు యెదురుండన్ - ప్రవేశింతురు జ్ఞానులు || తలుపులు ||
4. విశ్వాసుల సహవాసమున - ప్రేమా ఐక్యతగలదు అని చెప్పెడి దినములు - మన మధ్యకు రావలెను || తలుపులు ||
5. రానై యున్న భాధ్యతలు - మన కధికము ప్రియులారా మనకు జయము కలుగుటకై - వినమున పోరాడెదము || తలుపులు ||
6. మాదు హృదయముల నింపు - నీదు ప్రేమతో మా ప్రభువా హిందూ దేశపు వీధులలో - నాథా నిన్నే చాటెదము || తలుపులు ||

Back to Hebron Seeyonu Geethalu