CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 638

మేల్కొమ్ము ఓ కావలి యేసుని యోధుడవు

melkommu o kaavali yesuni yodhudavu

Isaiah 21:11

More
Reference recording on YouTube ↗
పల్లవి:మేల్కొనుము ఓ కావలి యేసుని యోధుడవు (1)పోరాడవలె నీవే (2) - ప్రభు శక్తితో పోవలెన్ (1)మేల్కొనుము ఓ కావలి (1)
1. శత్రువు లెందరో నీ చుట్టు చేరియున్నారు (2) తప్పించుకొందువెట్లు? (2) - ప్రభువాజ్ఞను పాలించు (1)
2. ఆయుధములు తీసికో పొందుము ప్రభు శక్తిని స్థిరుడవై నిలువవలె - శత్రువులందరి యెదుట
3. సిద్ధపడు మిప్పుడే ఆయుధము పట్టుకో ఆత్మీయ యుద్ధం నీది - భయపడ కెవ్వరికిన్
4. సత్యము నీ నడికట్టు తొలగు అబద్ధమునుండి తొడుగుకో మైమరువును - ఆత్మ రక్షణ పొందను
5. పాదరక్షలు ధరించు అందించు సువార్తను విశ్వాసమను డాలుతో - దుష్టుని అగ్నినార్పు
6. శిరస్త్రాణము ధరించు కనుపరచు నీ రక్షణ ఆత్మఖడ్గము తీసికో - వాక్యమే ఆ ఖడ్గము
7. ప్రార్థించు మెల్లప్పుడు శ్రేష్ఠాయుధమదియే గురి యెన్నడు తప్పవు - మెలకువగా నుండిన

Back to Hebron Seeyonu Geethalu