పల్లవి:సేవించెదను (3) - దేవునసేవించెదను (3) దేవుని
1. ఆలకింతును ఆ పిలుపును (3) - సేవించెదను దేవుని
2. కొండలందున లోయలందున - సేవించెదను దేవుని || సేవి ||
3. అడవైనను మెట్టలైనను - సేవించెదను దేవుని || సేవి ||
4. కష్టమైనను సుఖమైనను - సేవించెదను దేవుని || సేవి ||
5. ఎండలైనను వర్షమైనను - సేవించెదను దేవుని || సేవి ||