CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 534

ఓ ప్రభువా నే దారి తొలగితి

o prabhuvaa ne daari tolagiti

Hebrews 9:14

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఓ ప్రభువా నే దారి తొలగితి (2)నీ శరణు జొచ్చితిని (1)- నీ ప్రేమను పొందితిని (2)
1. నా పాపముల నే నొప్పుకొని (2) పశ్చాత్తాప పడితిని (1)- పాపక్షమాపణ కలిగె (2)
2. ప్రభుయేసు నీ రక్తము ద్వార ప్రాయశ్చిత్తము జేసితివి - కడుగ బడితిని నేను
3. నీ రక్తముతో నామది కడిగి పాపఋణము తీర్చితివి - స్వతంత్రుని జేసితివి
4. నీ రక్తముచే పాపము తొలగె రక్షణ నే పొందితిని - పాపడాగులను తుడిచె
5. నీ రక్తముచే నా శిక్ష తొలగె బంధకముల తెంచితివి - నిర్దోషిగా తీర్చితివి
6. నీరక్తముచే సహవాసమును పరిపూర్ణత నొందుటకు - నను విజయుని జేసితివి

Back to Hebron Seeyonu Geethalu