CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 495

ఆత్మ విషయమై దీనులైనవారు

aatma vishayamai deenulainavaaru

Matthew 5:3-12

More
Reference recording on YouTube ↗
1. ఆత్మ విషయమై - దీనులైనవారు (2) ధన్యులు పరలోక (2) - రాజ్యము వారిది (1) దుఃఖపడువారు - ధన్యులు ధన్యులు (2) వారు ఓదార్చ - బడుదురు (2)
2. సాత్వీకులు ధన్యులు వారు భూలోకమును స్వ - తంత్రించుకొందురు నీతికొర కాకలి - దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి - పరచబడుదురు
3. కనికరములుగల - వారు ధన్యులు వారు కనికరము - పొందుదురు హృదయశుద్ధిగల - వారు ధన్యులు వారు దేవుని చూచెదరు
4. సమాధానపరచు - వారు ధన్యులు వారు దేవుని కుమారు - లనబడుదురు నీతి నిమిత్తము హిం - సింపబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది
5. నా నిమిత్తము జనులు - మిమ్మును నిందించి హింసించి మీమీద - అబద్ధముగా చెడ్డమాటలెల్ల - పలుకునప్పుడు మీరు ధన్యులు - మీరు ధన్యులు
6. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును ఈలాగున వారు - మీకు పూర్వమందు ఉం డిన ప్రవక్తలను - హింసించిరి

Back to Hebron Seeyonu Geethalu