1. సరస్సు ప్రక్కన రొట్టెలను - వడ్డించునట్లుగా నాకు ప్రభూ! నీ జీవాహారము వడ్డించుము - అదే నా యాత్మకెంతో ప్రియము
2. రొట్టెను దీవించిన ప్రకారము - నన్ను - సత్యంబుతో దీవించుము కీడులోనుండి నన్ రక్షించుము - నీ శాంతి నకనుగ్రహించుము
3. గలిలయ యందు నీ శిష్యులు - జీవించునట్లుగా నాకు నేర్పు నాచింతలన్నిటిన్ జయించుచు - జీవుడవైన నిన్ను జూతును