CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 454

స్తుతించుము స్తుతించుము

stutinchumu stutinchumu

Eph 2:20 ; Rev 19:16

More
Reference recording on YouTube ↗
పల్లవి : స్తుతించుము స్తుతించుముప్రభుయేసు రారాజని
1. యెరూషలేమా తెరువుము ద్వారమురాజు నీలో ప్రవేశించునుఅడ్డుపరచక నేడే రమ్మనుముప్రభుయేసు నీకు రాజాయెను|| స్తుతించుము ||
2. ఎందుకు నీవు దారి తొలగితివిపిలచెను నీ రక్షకుడుదూరమునుండక తృణీకరింపకఅంగీకరించుము నీ రాజుగా|| స్తుతించుము ||
3. మారు మనస్సును పొందుమనేప్రభు తన రాజ్యమునకు చేర్చనురాజు యేసుని స్వీకరించుమునీ హృదయమునకు రాజాయనే|| స్తుతించుము ||
4. యేసురాజు యిల్లు కట్టుచున్నాడుసౌందర్యమైనది ఆ గృహము మచ్చునుబోలి కట్టుచున్నాడుఆయనే ప్రభువు రారాజు|| స్తుతించుము ||
5. సజీవరాళ్ళతో కట్టుచున్నాడుఆత్మద్వారానే చేయుచుండెయాజకులముగా పూజింతమెప్పుడుస్తుతికి యోగ్యుడు - మన ప్రభువే|| స్తుతించుము ||
6. దైవ నివాసస్థలమౌనట్లుకలసి నిర్మింపబడితిమియేసు ప్రభుని నైపుణ్య హస్తమునిర్మించె నిల్లు పూర్ణముగ|| స్తుతించుము ||

Back to Hebron Seeyonu Geethalu