CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 453

నిర్మింపబడితిమి మనము దైవగృహముగా

nirmimpabaditimi manamu daivagruhamugaa

Eph 2:22

More
Reference recording on YouTube ↗
పల్లవి:నిర్మింపబడితిమి మనము దైవగృహముగా (2)తన కృపచే స్థిరపరచబడితిమి (2)
1. కార్చెను యేసు రక్తము మనకై - కూర్చెను సంఘముగా (2) కృతజ్ఞతలు చెల్లించెదము - మనప్రభు యేసునకే (2)
2. పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే పూజనీయుని పూజించెదము - మనసార మనము
3. పరదేశులమై యున్న మనల - తన ఇంటికి జేర్చె ప్రాపుగ మనము ప్రస్తుతింతుము - భక్తపాలకుని
4. తన కార్యమును మనలో జేసి - తన సేవకు పిలిచె తనివి తీరగ స్తుతులర్పింతము - వినయముగా మనము
5. సంఘంబునకు శిరస్సైయున్న శ్రీ యేసు ప్రభునే సర్వకాలము జయశబ్దముతో - సన్నుతించెదము

Back to Hebron Seeyonu Geethalu