CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 432

ఓ యేసు రక్షకా నీ పిల్పు విందును

o yesu rakshakaa nee pilpu vindunu

Psalms 51:7

More
Reference recording on YouTube ↗
1. ఓ యేసు - రక్షకా - నీ పిల్పు విందును కల్వరిపై నా పాపము నివృత్తిచేసితి
పల్లవి:యేసు - వచ్చెదన్ - నన్నుచేర్చుమునన్ నీ రక్తమందున - శుద్ధుని జేయుము
2. నేనైతే పాపిని - నీవే నా ప్రాపవు నా దోష మెల్ల కడిగి - పవిత్రపర్చుము ||యేసు||
3. ఆశక్తుడనౌ నన్ - నీవే స్థాపించుము విశ్వాస ధైర్యబలముల్ - నాలో పుట్టించుము ||యేసు||
4. యేసూ - విమోచకా - యేసు మా శరణు యేసూ - మా దైవధ్యానము - నీవే మా రాజువు ||యేసు||

Back to Hebron Seeyonu Geethalu