1. ఉన్నట్టు నేను వచ్చెదన్ - పాపినైన నన్ పిల్వగన్ నీ నెత్రుచేత గడుగుమా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
2. ఉన్నట్టు నేను వచ్చెదన్ - నే నొప్పుకొందు దప్పులన్ నీ మాటలతో హరించుమా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
3. ఉన్నట్టు నేను వచ్చెదన్ - దుఃఖంబు బాధపర్చగన్ పాపంబు బాయ నీయొద్ద - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
4. ఉన్నట్టు నేను - వచ్చెదన్ - కబోధినై నేనుండగన్ ఆత్మీయ దృష్టి నీయుమా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
5. ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ మాట నమ్మునట్టి నన్ మన్నించి చేర్చుకొనయా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
6. ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ ప్రేమ నన్ను పిల్వగన్ నీవాడనౌదు సర్వదా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా