CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 430

నేడు నే నారక్షకుని నామదిలో

nedu ne naarakshakuni naamadilo

Psalms 32:1

More
Reference recording on YouTube ↗
పల్లవి:నేడు నే నారక్షకుని నామదిలో చేర్చుకొన్నాను (2)సమాధాన సంతోషము అనుభవించితి నేను 2నేడు నే నారక్షకుని నామదిలో చేర్చుకొన్నాను (1)
1. ప్రభువాక్యము నా పాపముచూపె (2)- హృదయము విరిచె ఆయన ఆత్మ (2) గ్రుచ్చబడి నేను ఒప్పుకొంటిని (2)- కోరితి రక్తము మదిలో (2)
2. ప్రభు నాపాపము చూపించగానే - ఒప్పుకొంటిని కప్పుకొనక విశ్వాసముతో కన్నీటితో - ఒప్పుకొనగ క్షమియించె
3. పడమటికి తూర్పెంత దూరమో - నా పాపమునంత దూరపర్చితివి సముద్ర అగాధములలోన - నా పాపము పడవేసె
4. మిక్కిలి శ్రమలో నెమ్మదికలిగె - నాశన గోతిలో నుండిలేపి నీ వీపువెనుక నా పాపములు - పారవేసితివి వీవు
5. తుడిచితిననె ప్రభు నా పాపములు - జ్ఞాపకముంచుకొననని చెప్పె మంచు విడిచిపోయినరీతి - నా పాపము తొలగించె

Back to Hebron Seeyonu Geethalu