CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 426

ప్రభువా నన్ను కరుణించుము

prabhuvaa nannu karuninchumu

Luke 18:13

More
Reference recording on YouTube ↗
పల్లవి:ప్రభువా నన్ను కరుణించుము నే ఘోర పాపిని (2)పాపిని , పాపిని నే ఘోర పాపిని (1)
1. లోకాశకు లొంగిపోయి - పడిపోయిన పాపిని (2) ఎన్నికలేని పాపిని - నే ఘోరపాపిని (2) - నే ఘోరపాపిని (1)
2. అన్యజనుల ఆచారముల - నభ్యసించి చెడిపోతిని ఎన్నికలేని పాపిని - నే ఘోరపాపిని - నే ఘోరపాపిని
3. నీ వాక్యమును త్రోసివేసి - దుష్కార్యములు - చేసితిని ఎన్నికలేని పాపిని - నే ఘోరపాపిని - నే ఘోరపాపిని
4. శరీరాశ, నేత్రాశను - పాపేచ్ఛను గల్గియుంటి ఎన్నికలేని పాపిని - నే ఘోరపాపిని - నే ఘోరపాపిని
5. నారక్షకుడా యేసు నాథా - నన్ను నీవు రక్షించితివి నిన్నే నిత్యము పూజింతును - సేవింతు నిరతము - సేవింతు నిరతము సేవింతున్ పూజింతున్ - నిరతము సేవింతున్

Back to Hebron Seeyonu Geethalu