CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 416

ఆ కలువరి మార్గములో

aa kaluvari maargamulo

John 19:17

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఆ కలువరి మార్గములో - యేసు సిలువను మోసెనురక్షణ నివ్వను ఓ సోదరా - నెమ్మది నివ్వను ఓ సోదరీ (2)
1. గరుకు రాళ్ళ మార్గములో - బరువు సిలువను మోసెను (2) కొరడాలతో కొట్టిరి - దేహమంతా చీలెను (2)
2. మేకులు కొట్టిరి కాళ్ళకు - తలకు ముండ్ల కిరీటము యేసు రక్తము నదివలె - సిలువపై నుండి ప్రవహించె
3. గాయపడిన చేతులు చాచి - ప్రభువు పిలచుచుండెను పాపపు స్థితిని మార్చను - నిత్య జీవము నివ్వను
4. పాపములోనే ఉందువా - పాపము వలన మరణము నీ పాపములను ఒప్పుకో - కడుగును యేసు రక్తము
5. హృదయ తలుపు తట్టుచున్నాడు - తెరువుము నీ హృదయము చేర్చుకొనుము యేసుని - శాంతి నీకు దొరుకును

Back to Hebron Seeyonu Geethalu