CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 417

యేసు ప్రభు పిలుచుచుండెన్

yesu prabhu piluchuchunden

Matthew 11:28

More
Reference recording on YouTube ↗
పల్లవి:యేసు ప్రభు - పిలుచుచుండెన్ - నూతన జీవం - నీకిచ్చుటకుప్రేమతో నిన్ను - పిలుచుచుండెన్ - దొరకుముక్తి - ప్రభు చెంతనే
అను పల్లవి:రండి రండి - సర్వజనమా - వెళ్ళెదము మనమందరము (2)
1. అందరిలో ఉన్నతుడు - ఆయనన్ నీవు చేర్చుకొను (2) రక్షణ నీవు పొందు నేడే (2)
2. నీ జీవము ఏ పాటిది? - ఒక నాడిది విడువవలెన్! వ్యర్థం వ్యర్థం ఈ లోక మాయ
3. నీ కొరకేతెంచెనిల - ముక్తినిచ్చే యేసుప్రభు ఒప్పుకొను తప్పిదములన్

Back to Hebron Seeyonu Geethalu