CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 367

మన ప్రభువైన యేసునందు

mana prabhuvaina yesunandu

Ephesians 1:3

More
Reference recording on YouTube ↗
పల్లవి:మన ప్రభువైన యేసునందు - ఎన్నో దీవెనలు (2)
1. ముందుగా నిర్ణయించబడి - తనచే ఏర్పరచబడిన (2) తనయులుగాను స్వీకరించబడి - ధన్యులయ్యెదరు వారే
2. అపరాధములు క్షమించబడి - ప్రభు రక్తముచే కొనబడి కృపద్వారా రక్షింపబడెదరు - ధన్యులయ్యెదరు వారే
3. మనో నేత్రములు వెలిగింపబడి - ఘనముగా ప్రభుచే పిలువబడి తన భక్తులతో స్వాస్థ్యము పొంది - ధన్యులయ్యెదరు వారే
4. నిర్మలము - మరి అక్షయము - విరివిగ వాడ బారనిది పరలోకములో స్వాస్థ్యము కలిగి - ధన్యులయ్యెదరు వారే
5. కన్నులకు కనిపించనివి - వినిపించనివి చెవులకును మనో గోచరము కానివి పొంది - ధన్యులయ్యెదరు వారే

Back to Hebron Seeyonu Geethalu