CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 366

డాగునేది మాపును వేగయేసు రక్తధారే

daagunedi maapunu vegayesu raktadhaare

1 John 1:7

More
Reference recording on YouTube ↗
1. డాగునేది మాపును - వేగయేసు రక్తధారే (1) రోగికే యౌషధము - బాగుగా నా రక్తధారే (1)
పల్లవి:హా దివ్య రక్తము - ఎంతో యమూల్యము (1)నన్ శుద్ధిచేయును - యేసుయొక్క రక్తధారే (1)
2. పాప పరిహారము - ప్రాపు యేసురక్తధారే శాపపు సంహారము - స్వామి యేసు రక్తధారే ||హా||
3. ఇదే నా సుపానము - యేసుయొక్క రక్తధారే నాదు క్షమాపణము - యేసుయొక్క రక్తధారే ||హా||
4. నాకు సమాధానము - యేసుయొక్క రక్తధారే నాకు జయగానము - యేసుయొక్క రక్తధారే ||హా||

Back to Hebron Seeyonu Geethalu