CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 368

నీ జీవితము క్షణభంగురమే

nee jeevitamu kshanabhangurame

James 4:14

More
Reference recording on YouTube ↗
పల్లవి:నీ జీవితము క్షణభంగురమే (2)- ఒక గడియలోనే గతియించెదవు (2)
1. నీటి బుడగవలె నీ జీవితము (2)- సంపూర్ణముగా నశియించు (2) సాగిపోయెడు నీడవలెనే (2) - నీదు బ్రతుకు వున్నదిగా (2)
2. ధన సంపదలు గౌరవములు - ధరలోనున్న సర్వమును వ్యర్థము వీటి వైభవమంతయు - విడిచెదవు ఒక దినమందే నీవు
3. మోసపోతివిగా నీవు యిలలో - నష్టపడితివి పాపములో నేడే రమ్ము యేసుని కడకు నీకై రక్తము చిందించెనుగా - నిన్ను పిలుచుచున్నాడు

Back to Hebron Seeyonu Geethalu