CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 360

దేవుడు లోకమును యెంతో ప్రేమించెను

devudu lokamunu yento preminchenu

John 3:16

More
Reference recording on YouTube ↗
పల్లవి:దేవుడు లోకమును యెంతో ప్రేమించెను (1)అద్వితీయ కుమారుని అనుగ్రహించెను (1)- దేవుడు లోకమును (1)
1. ఎవరాయనను విశ్వసించెదరో (2) - నశింపక నిత్యజీవము పొందెదరు (1)
2. తన ప్రేమ యెంతో శాశ్వతమైనది - రక్తము కార్చి ప్రాణమునిచ్చె
3. ప్రభువు పిలిచెను పాపుల నెల్ల - వచ్చినవారే కడుగబడెదరు
4. తప్పినవారిని వెదకుచున్నాడు - వచ్చినవారే ముక్తి పొందెదరు
5. పాపముచేత చచ్చిన మిమ్ము - ప్రభుకోరుచుండె జీవమునివ్వ
6. నలిగిన మనస్సు కలిగినవారే - గొప్ప రక్షణను పొందెదరిలలో
7. క్రొత్త జన్మమును ఎత్తనివారు - ప్రవేశింపలేరు ప్రభురాజ్యమందు

Back to Hebron Seeyonu Geethalu