CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 333

జయమని పాడుడి సర్వ జనమా ముక్తిదాత యేసునకు

jayamani paadudi sarva janamaa muktidaata yesunaku

Ephesians 1:7

More
Reference recording on YouTube ↗
పల్లవి:జయమని పాడుడి సర్వ జనమా (2) - ముక్తిదాత యేసునకు (1)సోదరసోదరి పిల్లలు పెద్దలు (2) - జయమని పాడుడి యేసునకు - జై
1. సిలువలో చిందిన రక్తమున పాప క్షమాపణ కలిగించె (2) - జై
2. యేసురక్తమున నీతికల్గె అగ్ని శిక్ష తొలగెను - జై
3. రక్తాన ఆశ్చర్య క్రియజేసె పాపపు బంధము ద్రుంచెను - జై
4. రక్త విలువచే ముక్తి గల్గె - ప్రభుని దాసుడనైతిని - జై

Back to Hebron Seeyonu Geethalu