పల్లవి:జగతి కరుదెంచె - రక్షణకర్త (2)పాపుల మొర వినెను యేసు -జగతి కరుదెంచె (1)
1. కృంగినవారిని - నింగికి యెత్తి - పాపము శాపము - ఆపదలన్ని (2) బాపెను యేసు (2)
2. పాపపుపాత్రను - పానము జేసి - మరణపు ముల్లును - విరచి జయించి - తెరచె మోక్షద్వారమున్
3. లెండి రండి - పాడుచు వేగ - చాటెద మెల్లెడ - కోట్ల ప్రజలకు ప్రేమామయు డేసున్