1. యేసుక్రీస్తు శీఘ్రముగ శీఘ్రముగ శీఘ్రముగ (1) యేసుక్రీస్తు శీఘ్రముగ దిగివచ్చును (1) దిగివచ్చును - దిగివచ్చును - యేసుక్రీస్తు శీఘ్రముగ దిగివచ్చును (1)
2. సంధింప నీవాయత్తమా ఆయత్తమా ఆయత్తమా సంధింప నీవాయత్తమా - యేసు రాకడన్
3. లేనియెడల సిద్ధపడు సిద్ధపడు సిద్ధపడు లేనియెడల సిద్ధపడు - కృపకాలమున
4. భక్తులెల్లరు సిద్ధపడి సిద్ధపడి సిద్ధపడి భక్తులెల్లరు సిద్ధపడి - కాచియుందురు