CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 320

బూర శబ్దంబు నింగిన్ ధ్వనింప

boora shabdambu ningin dhvanimpa

1 Thes 4:17

More
Reference recording on YouTube ↗
1. బూర శబ్దంబు నింగిన్ ధ్వనింప గాంచెదమేసున్ మా ఎదుట (1) ఓర్పుతో మేము వేచియుంటిమి (1) - నిద్రించే వారు నిలతురిలన్ (2)
పల్లవి:ప్రాణప్రియుడా - ప్రాణప్రియుడా రమ్ము మా యేసు - పాడెదము -హల్లెలూయ - ఎంతో సంతోషం (1) ఎగిరి పోయెదం - పాటలతో (2)
2. భక్తులకై వచ్చు తస్కరివలె - శుద్ధులు మాత్రమే మారెదరు దూతలు నింగిన్ ఏకమైకూడి - పాటతో బూర ధ్వనింతురు
3. వేకువ చుక్క కాంతినిబోలి - సౌందర్యమైన మాధుర్యుడు పరలోకమందు హెచ్చయినవాడు - నాకొరకై శ్రమ సహించెను
4. రెప్పపాటుతో శుద్ధులు లేచి మరుగై పోదు రాయనతో నుండన్ మధుర గుంపు మేఘము చేరి - సంధించెద మే - సునచ్చట
5. పరమందు శుద్ధుల్ మకుటముల్ బొంద - దూతలు కాచి నిల్చుదినం సంఘ వధువు ధవళ వస్త్రంబు -ధరించి ఘనతనొందే దినం
6. హల్లెలూయా - ఆనందించెదం హల్లెలూయా - ఆర్భటింతుం హల్లెలూయా - ధన్యులైతిమి - హల్లెలూయా - ఆమెన్ ఆమెన్

Back to Hebron Seeyonu Geethalu