CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 219

యేసు దివ్య రక్షకుని స్తుతించు

yesu divya rakshakuni stutinchu

Psalms 103:1

More
1. యేసు దివ్య రక్షకుని స్తుతించు - భూమీ - దివ్య ప్రేమను చాటుము ముఖ్యదూతలారా శుభ మహిమను - బలఘనముల నర్పించుడి మోయురీతి యేసు కాపాడు మిమ్మున్ - చేతులందు మోయుచుండును సీయోను వాసులగు భక్తులారా - సంతోష గీతములు పాడుడి
2. యేసు దివ్యరక్షకుని స్తుతించు - పాపమునకై మరణించెను బండ నిత్యరక్షణ నిరీక్షణుండు - సిల్వ వేయబడిన యేసుడు రక్షకా భరించితి దుఃఖ వార్థిన్ - ముండ్ల మకుట ధారివైతివి త్యజింపబడి చేయి వీడబడిన - మహిమా ప్రభూ నీకే స్తోత్రము
3. యేసు దివ్య రక్షకుని స్తుతించు - నాక గుమ్మములారా పాడుడి యేసు నిత్యానిత్యము రాజ్యమేలున్ - గురుద్దేవ రాజు నాయనే మరణ విజయుడు మాదు రాజు - మృత్యువా నీ ముల్లు యెక్కడ యేసు జీవించియున్న జయవీరుండు - నీ గుమ్మముల్ కీర్తించి పాడనీ

Back to Hebron Seeyonu Geethalu