CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 218

యేసు ప్రభును స్తుతించుట యెంతో యెంతో మంచిది

yesu prabhunu stutinchuta yento yento manchidi

Psalms 18:2

More
Reference recording on YouTube ↗
పల్లవి:యేసు ప్రభును స్తుతించుట - యెంతో యెంతో మంచిది (2)హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ (2)
1. మహోన్నతుడా నీనామమును (2)- స్తుతించుటయే బహుమంచిది (2)
2. విలువైన రక్తము సిలువలో కార్చి - కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను ||హ||
3. ఎంతో గొప్ప రక్షణ నిచ్చి - వింతైన జనముగా మము జేసెను ||హ||
4. మా శైలము మా కేడెము - మా కోటయు మా ప్రభువే ||హ||
5. ఉన్నత దుర్గము రక్షణ శృంగము - రక్షించువాడు మన దేవుడే ||హ||
6. అతిసుందరుడు అందరిలోన - అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు ||హ||
7. రాత్రింబవళ్ళు వేనోళ్ళతోను - స్తుతించుటయే బహు మంచిది ||హ||

Back to Hebron Seeyonu Geethalu