CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 220

ప్రభు నా దేవా నీ చేతి కార్యములను

prabhu naa devaa nee cheti kaaryamulanu

Psalms 92:5

More
Reference recording on YouTube ↗
1. ప్రభు నా దేవా - నీ చేతి కార్యములను - ఆశ్చర్యముతో నే నెంచి చూడగన్ (1) తారలజూచి గంభీర యురుముల వినగా - విశ్వమంత నీ శక్తిన్ - కనుపరచన్ (1)
పల్లవి:నా ప్రాణమెంతో నిన్ను పాడును - గొప్ప దేవా - గొప్ప దేవా (1)నా ప్రాణమెంతో నిన్ను పాడును - గొప్ప దేవా - గొప్ప దేవా (1)
2. అడవులందు నే సంచరించగను- పక్షుల మధుర సంగీతములు వినగా పర్వత శోభ నే పరికించి చూడ - సెలయేరుల చల్లగాలి సోక ||నా||
3. ప్రియసుతుని నా కొరకై చనిపోవ - పంపుట తలచి భరించ గలనా? సిలువ పైని నా భారమంత మోసి - పాపము తీయ రక్తము కార్చెను ||నా||
4. ఆర్భాటముతో క్రీస్తు ఈ భువికేతెంచి పర గృహమునకు నను గొనిపోయెడి వేళ ఆనందముతో పూజించి ప్రకటింతు - ఓ నా దేవా నీవే ఘనుడవంచు ||నా||

Back to Hebron Seeyonu Geethalu