CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 127

ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే

o naa hrudayamaa paadumaa krotta geetam prabhunake

Psalms 30:11

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే (1)యెంతో ఆనందం వర్ణింపజాల (2) - యెంతో ప్రభువు ప్రేమ (1)హృదయమా పాడుమా (1)
1. క్రీస్తునందు స్వాస్థ్యము చేసె - తన సంకల్పం అద్భుతమది (2) భూమి పునాది వేయక మునుపే - ఏర్పరచుకొనెను (1) హృదయమా పాడుమా (1)
2. క్రీస్తునందు నన్ను క్షమించి - రక్తము కార్చి కడిగెను నన్ను విడిపించి నన్ను నీతిగా తీర్చి - పవిత్ర పరచెను హృదయమా పాడుమా
3. క్రీస్తులో నన్ను దరికి పిల్చి - చేర్చి క్రొత్త వ్యక్తిగ జేయ కూల్చెను ప్రభు ఆ మధ్యపు గోడ - కోరి చేరియుండెను హృదయమా పాడుమా
4. క్రీస్తులోయున్న యే శిక్షలేదు - స్వాతంత్ర్యము క్రీస్తునందే క్రీస్తే పరమున కూర్చుండబెట్టి - క్రొత్త సృష్టిగ జేసె హృదయమా పాడుమా
5. క్రీస్తులో దొరికే ఆశీర్వాదం - శాంతి ఆనందం దొరికెను మనకు క్రీస్తు మహిమ జయమునకై పిలిచె - హల్లెలూయ పాటను హృదయమా పాడుమా

Back to Hebron Seeyonu Geethalu