పల్లవి:వందనము నిమ్ము (2) - ప్రభు యేసునకు (2)జై జై యనిపాడు (2) - వందనము నిమ్ము (1)
1. నా జీవితపు ప్రముఖుడు ప్రభువే (2)- నన్నేలెడు ప్రభు నా రాజాయనే (2) యుగుయుగ మహిమ ప్రభువునకే (2) పాడుచుండెదను - భజియించెదను జయధ్వనుల జేతున్ (2)
2. నా ఆదర్శము మహిమయు తానే - తన యధికారము సర్వము నేలును తన నామము బహు అద్భుతము
3. యెహోవా బహుస్తుతికి యోగ్యుడు - భక్తుల స్మరణ నీతియు నాయనే మహాప్రభావము గలవాడు
4. బుద్దియు బలము జ్ఞానము ప్రభువే - తన నీతి బహు ఉన్నతమైనది సైన్యముల కధిపతి నా తోడు