పల్లవి:జీవించుచున్నాడు యేసు ప్రభు -నా హృదయములో నున్నాడుకష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును
చరణం 1:మాటచే సాగరము పాయలైపోయె - కోటగోడలు కూలి మట్టమైనవి
గ్రుడ్డివాడు దృష్టిపొందె ప్రభుమాటచే
కుష్ఠురోగి శుద్ధుడాయె ప్రభుముట్టగా
చరణం 2:నన్ను వదలక పట్టుకొనుము - నిన్ను విడువక వెంబడింతును
మరణించువేళ పరలోకపు – ఇంటికి నడుపు విమోచకుడా